Homeటాప్ స్టోరీస్గని మూవీ పబ్లిక్ టాక్

గని మూవీ పబ్లిక్ టాక్

Ghani MOvie Talk
Ghani MOvie Talk

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిరణ్‌ కొర్రపాటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అల్లు బాబీ నిర్మించగా, జగపతిబాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తమన్‌ మ్యూజిక్ అందించారు. మరి ఈ మూవీ ఎలా ఉందనేది పబ్లిక్ టాక్ ద్వారా తెలుసుకుందాం. విడుదలైన అన్ని చోట్ల సినిమాకు డివైడ్ టాక్ వస్తుంది.

రోటీన్ స్పోర్ట్స్ డ్రామ అంటూ కొంత మంది అంటుంటే, ఫ‌స్ట్ ఆఫ్ బోరింగ్ గా ఉంద‌ని సెకండ్ ఆఫ్.. ఆస‌క్తిగా ఉంద‌ని అంటున్నారు. హీరో- హీరోయిన్ లవ్ ట్రాక్ మామూలుగానే ఉందని , కామెడీ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదని పెదవి విరుస్తున్నారు. ఓవరాల్ గా మాత్రం ‘గని’ కి పెద్ద బొక్కే అని తేల్చి చెపుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All