Homeఎక్స్ క్లూసివ్హిందీ అర్జున్ రెడ్డి షూటింగ్ లో ఒకరి మృతి

హిందీ అర్జున్ రెడ్డి షూటింగ్ లో ఒకరి మృతి

Generator Operator death at kabir singh shooting టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన చిత్రం అర్జున్ రెడ్డి . కాగా ఆ చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసున్న విషయం తెలిసిందే . షాహిద్ కపూర్కియారా అద్వానీ జంటగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో షూటింగ్ జరుపుకుంటోంది . అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో జనరేటర్ ఆపరేటర్ రామ్ కుమార్ అనే వ్యక్తి తలకు గాయం అయి చనిపోయాడు దాంతో కబీర్ సింగ్ చిత్ర బృందం లో విషాదం నెలకొంది.

ఆపరేటర్ చనిపోవడంతో అతడి మృతదేహాన్ని ముంబై కి తరలించారు చిత్ర బృందం . షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకరు మృతి చెందడంతో మిగతా వాళ్ళు చాలా అప్ సెట్ అయ్యారట . అయితే తమ సినిమా జరుగుతున్న సమయంలో చనిపోయాడు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారట దర్శకులు సందీప్ రెడ్డి వంగా .

- Advertisement -

English Title: Generator Operator death at kabir singh shooting

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All