Homeటాప్ స్టోరీస్90 కోట్ల దిశగా గీత గోవిందం

90 కోట్ల దిశగా గీత గోవిందం

Geetha govindam running towards 90 crores clubఆగస్టు 15న విడుదలైన గీత గోవిందం ఇప్పటికే 78 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించగా 90 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోవడం పెద్ద కష్టం కాదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . బాక్సాఫీస్ వద్ద సరైన సినిమాలు ఏవి లేకపోవడం , రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ డిజాస్టర్ లు అవుతుండటంతో గీత గోవిందం చిత్రానికి మరింతగా కలిసి వస్తోంది . ప్లాప్ సినిమాల కంటే గీత గోవిందం చిత్రాన్ని చూద్దామనే ప్రేక్షకులు ఎక్కువయ్యారు దాంతో అవలీలగా 75 కోట్లని దాటేసి ఇప్పుడు 80 కోట్ల దిశగా వెళ్తోంది . ఇదే జోరు కొనసాగితే 90 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించడం కష్టం కాదని అంటున్నారు .

- Advertisement -

విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో ఈ భారీ వసూళ్లు సాధ్యం అవుతున్నాయి అలాగే విజయ్ – రష్మిక ల జోడి యువతని మాయ చేస్తుండటంతో ఈ వసూళ్లు సాధ్యమయ్యాయి . ఈరోజు ఆదివారం కావడంతో ఈ రోజు కూడా ఓవరాల్ గా 60 నుండి 90 శాతం వరకు ఫుల్స్ కానున్నాయి అంటే ఈరోజు కూడా వసూళ్లు బాగానే రానున్నాయి . మొత్తానికి 90 కోట్ల వసూళ్ల దిశగా గీత గోవిందం వెళ్లడం ఖాయమని అంటున్నారు . పరశురామ్ దర్శకత్వంలో అల్లు అరవింద్ , బన్నీ వాసు లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు .

English Title: geetha govindam running towards 90 crores club

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts