Homeఎక్స్ క్లూసివ్ప్లాప్ మూటగట్టుకున్న కార్తీ

ప్లాప్ మూటగట్టుకున్న కార్తీ

Flop talk to karthi's Devతమిళ స్టార్ హీరో కార్తీ నటించిన దేవ్ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది . అయితే ఈ సినిమాపై మొదటి నుండి పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి . ఇక సినిమాకు సరైన బిజినెస్ కూడా జరగలేదు దాంతో పబ్లిసిటీ లేకుండానే రిలీజ్ చేసారు . ఇంకేముంది ఓపెనింగ్స్ లేకుండాపోయాయి అంతేకాదు సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది .

 

- Advertisement -

కథ , కథనం బాగాలేవు అలాగే పాటలు కూడా ఆకట్టుకునేలా లేకపోవడంతో దేవ్ సినిమా చూసిన వాళ్ళు నీరసించిపోతున్నారు . గతకొంత కాలంగా కార్తీ నటించిన చిత్రాలకు డిమాండ్ లేకుండా పోతోంది ….. సరైన హిట్స్ లేకపోవడంతో . కార్తీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ తమిళ చిత్రంతో మరో ప్లాప్ ఎదుర్కొన్నాడు కార్తీ . ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన వాళ్లకు ఘోరంగా నష్టాలు వచ్చేలా ఉన్నాయి .

 

English Title: Flop talk to karthi’s Dev

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All