Saturday, October 1, 2022
Homeటాప్ స్టోరీస్ఏం క్రేజ్ రా నాయనా ! విజయ్ దేవరకొండకు

ఏం క్రేజ్ రా నాయనా ! విజయ్ దేవరకొండకు

Fans hungama at Vijay devarakonda' s Dear Comrade
Fans hungama at Vijay devarakonda’ s Dear Comrade

టాలీవుడ్ లో నయా సూపర్ స్టార్ ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేరు విజయ్ దేవరకొండ . ఎవరికీ లేని క్రేజ్ ఈ హీరో సొంతం అయ్యింది దాంతో ఈ రౌడీ హీరో ఏం చేసినా సంచలనమే అవుతోంది . తాజాగా ఈ హీరో నటించిన డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతోంది . కాగా ఈవేడుకకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు .

- Advertisement -

ఇక ఈ వేడుకలో విజయ్ దేవరకొండ డ్యాన్స్ చేస్తుంటే అభిమానులు పూనకంతో ఊగిపోయారు . విజయ్ దేవరకొండ తో పాటుగా తన రౌడీ బ్యాచ్ అలాగే తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా పాల్గొన్నాడు ఈ వేడుకలో . డియర్ కామ్రేడ్ ఈనెల 26 న విడుదల అవుతుండటంతో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసారు . రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించాడు . విజయ్ దేవరకొండ క్రేజ్ చూసి అరె ! ఏం క్రేజ్ రా నాయనా ? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు జనాలు .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts