Homeటాప్ స్టోరీస్మూడు సినిమాలు ప్లాప్

మూడు సినిమాలు ప్లాప్

నిన్న రిలీజ్ అయిన మూడు సినిమాలు కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయాయి . నిన్న రిలీజ్ అయిన చిత్రాల్లో సూర్య నటించిన ” ఎన్ జి కే ” , విశ్వక్ సేన్ నటించిన ” ఫలక్ నుమా దాస్ ” , తమన్నా – ప్రభుదేవా నటించిన ” అభినేత్రి 2 ” చిత్రాలు ఉన్నాయి . ఇక వీటిలో ఫలక్ నుమా దాస్ కు యువత ఫిదా అవుతున్నారు కాస్త , మిగతా సినిమాలు మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి .

- Advertisement -

సూర్య నటించిన NGK మాత్రం డిజాస్టర్ అయ్యింది , అంతేకాదు ఓపెనింగ్స్ దారుణంగా ఉన్నాయి ఈ చిత్రానికి . సూర్య స్టార్ హీరో తమిళనాట ఓకే కానీ తెలుగులో మాత్రం NGK థియేటర్ లన్ని వెలవెలబోయాయి . యునానిమస్ గా ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది . ఇక ఆ తర్వాత తమన్నా – ప్రభుదేవా జంటగా నటించిన అభినేత్రి 2 చిత్రానికి కూడా ప్లాప్ టాక్ వచ్చింది . అయితే ఫలక్ నుమా దాస్ చిత్రం మాత్రం బిసి కేంద్రాల్లో కొద్దిగా బెస్ట్ అనిపించేలా కనబడుతోంది . ఇది కూడా ప్లాప్ జాబితాలో చేరింది కాకపోతే గుడ్డిలో మెల్ల లాగా మిగతా చిత్రాలకంటే కొద్దిగా బెటర్ అన్నమాట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All