Homeగాసిప్స్బాయ్ ఫ్రెండ్‌ని పెళ్లాడ‌నున్న హాటీ!

బాయ్ ఫ్రెండ్‌ని పెళ్లాడ‌నున్న హాటీ!

బాయ్ ఫ్రెండ్‌ని పెళ్లాడ‌నున్న హాటీ!
బాయ్ ఫ్రెండ్‌ని పెళ్లాడ‌నున్న హాటీ!

క్రేజీ హీరోయిన్స్ చాలా మంది విదేశీ బాయ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్ చేయ‌డం చివ‌రికి వారినే వివాహం చేసుకోవ‌డం ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువైంది. ప్రీతీ జింటా, రాధికా ఆప్టే, శ్రియా స‌ర‌న్ పారిన‌ర్స్‌ని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. రీసెంట్‌గా తాప్సీ కూడా ఫారిన్ బాయ్ ఫ్రెండ్‌‌ని వివాహం చేసుకోబోతున్న‌ట్టు వెల్ల‌డించింది.

తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ హాటీ ఈషా గుప్తా కూడా చేర‌బోతోంది. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన చిత్రం `విన‌య విధేయ రామ‌`‌. ఈ చిత్రంలోని ఓ స్పెష‌ల్ సాంగ్‌లో చిందులేసి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఇషా గుప్తా గ‌త కొంత కాలంగా స్పానిష్ బిజినెస్‌మెన్‌ మానుయెల్ కాంప‌స్ గుల్ల‌ర్‌తో డేటింగ్ చేస్తోంది.

- Advertisement -

త్వ‌ర‌లో అత‌న్నే వివాహం చేసుకోబోతున్నాన‌ని ఇషా గుప్తా తాజాగా వెల్ల‌డించింది. గ‌త కొంత కాలంగా ఇషా గుప్తా సోష‌ల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా హాట్ ఫొటోలు, యోగా వీడియోల‌తో నెటిజ‌న్స్‌ని హీటెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ స‌మ‌యం కావ‌డంతో హాట్ యోగాస‌నాలు వేస్తూ ఆ విడియోస్‌ని, ఫొటోల‌ని నెటిజ‌న్స్‌తో ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేసుకుంటూ వైర‌ల్ అవుతోంది.

 

View this post on Instagram

 

te amo mucho mi amor ♥️

A post shared by Esha Gupta? (@egupta) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All