Homeటాప్ స్టోరీస్హాలీవుడ్ భామ కూడా ఆర్ ఆర్ ఆర్ ని రిజెక్ట్ చేసిందట

హాలీవుడ్ భామ కూడా ఆర్ ఆర్ ఆర్ ని రిజెక్ట్ చేసిందట

Emma Roberts also rejects Jr.NTR
Emma Roberts also rejects Jr.NTR

హాలీవుడ్ భామ కూడా ఆర్ ఆర్ ఆర్ ని రిజెక్ట్ చేసిందట

హాలీవుడ్ భామ ఎమ్మా రాబర్ట్స్ కూడా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటించడానికి నిరాకరించిందట . ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటించాలంటే బల్క్ డేట్స్ ఇవ్వాలి వస్తుండటంతో ఎమ్మా రాబర్ట్స్ కు అది ఇబ్బందికరంగా మారిందట దాంతో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించాలని ఆసక్తి ఉన్నప్పటికీ బల్క్ డేట్స్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆర్ ఆర్ ఆర్ కు హ్యాండ్ ఇచ్చిందట ఎమ్మా రాబర్ట్స్ .

- Advertisement -

దాంతో మళ్ళీ హీరోయిన్ వేటలో పడ్డాడు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి . చరణ్ కు అలియా భట్ సెట్ అయ్యింది కానీ ఎన్టీఆర్ కు మాత్రం ఏ హీరోయిన్ కూడా సెట్ కావడం లేదు . డైసీ ఎడ్గర్ జోన్స్ ని తొలుత ఎంపిక చేస్తే ఓకే అంది తీరా షూటింగ్ సమయానికి హ్యాండ్ ఇచ్చింది . ఇక ఇప్పుడేమో ఎమ్మా రాబర్ట్స్ హ్యాండ్ ఇచ్చింది . మరి ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All