Homeటాప్ స్టోరీస్పొట్టి నిక్కర్ లో అబ్బా అనిపించిన ఈషా రెబ్బా

పొట్టి నిక్కర్ లో అబ్బా అనిపించిన ఈషా రెబ్బా

Eesha rebbah skin show goes viralతెలుగమ్మాయి ఈషా రెబ్బా పొట్టి నిక్కర్ లో అబ్బా ! అనిపించింది . తాజాగా ఈ భామ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పొట్టి నిక్కర్ ఫోటో సంచలనం సృష్టిస్తోంది . పొట్టి నిక్కర్ లో అందాలను ఆరబోస్తూ షాక్ ఇచ్చింది ఈషా రెబ్బా . సంక్రాంతి సెలవులను ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ నే ఎంచుకుంది . సముద్ర మట్టంలో ఫోటోలకు ఫోజిస్తూ వాటిని సోషల్ మీడియాలో ట్వీట్ చేసి కుర్రాళ్లకు పండగ చేసింది . పిక్కల బలం చూపిస్తూ ఈషా చేసిన విన్యాసాలకు గుండెజారి గల్లంతయ్యిందే అంటూ పాడుకుంటున్నారు కుర్రాళ్ళు .

టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈషా రెబ్బా హాట్ ఇమేజ్ కోరుకుంటోంది . అలాగే స్టార్ డం కోరుకుంటోంది కూడా కానీ ఈ భామ ఆశలు అడియాసలే అవుతున్నాయి దాంతో ఇలా అందాల ప్రదర్శన చేస్తోంది కొంత కాలంగా . హీరోయిన్ గా ఓ వెలుగు వెలగాలని చూస్తున్న ఈ భామకు ఆ ఆశ ఎలాగూ తీరడం లేదని కాబోలు ఇలా రెచ్చిపోయి హాట్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తోంది .

- Advertisement -

English Title: Eesha rebba skin show goes viral

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All