Homeటాప్ స్టోరీస్ఈషా రెబ్బా హాట్ షో

ఈషా రెబ్బా హాట్ షో

Eesha rebbah cleavage show goes viralతెలుగమ్మాయి ఈషా రెబ్బా క్లీవేజ్ షో చేసి షాక్ ఇచ్చింది . గతకొంత కాలంగా సక్సెస్ కోసం తహతహలాడుతున్న ఈ భామ స్కిన్ షో చేయడానికి రెడీ అని సంకేతాలు ఇచ్చేసింది . అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ కు తెలుగులో అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు కానీ ఓ మాదిరి చిత్రాల్లో నటిస్తూనే ఉంది , నెట్టుకొస్తూనే ఉంది అయితే ఈ భామ ఆశించిన స్థాయిలో అవి లేకపోవడంతో ఇలా క్లీవేజ్ షో చేసి షాక్ ఇచ్చింది .

 

- Advertisement -

అందాల ఆరబోతకు సిద్ధమని ప్రకటించడం ద్వారా ఈ భామకు ఏమైనా ఛాన్స్ లు వచ్చి పడతాయేమో చూడాలి . ఎద అందాలు పరిచేసి తాజాగా చేసిన ఫోటో షూట్ తో వైరల్ గా మారింది ఈషా రెబ్బా . అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడైనా పెద్ద హీరోల చిత్రాలు , భారీ బడ్జెట్ చిత్రాలు వస్తాయేమో ! ఏమో !

English Title : Eesha rebba cleavage show goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All