Homeటాప్ స్టోరీస్హాట్ స్టార్ తో దృశ్యం 2 రిలీజ్ డీల్ ఫిక్స్

హాట్ స్టార్ తో దృశ్యం 2 రిలీజ్ డీల్ ఫిక్స్

హాట్ స్టార్ తో దృశ్యం 2 రిలీజ్ డీల్ ఫిక్స్
హాట్ స్టార్ తో దృశ్యం 2 రిలీజ్ డీల్ ఫిక్స్

విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం దృశ్యం 2. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కింది. చాలా తక్కువ సమయంలోనే ఈ చిత్రాన్ని షూట్ చేసేసారు. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఈ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయడం విశేషం.

ఇక దృశ్యం 2 ను మొదట థియేటర్లలో విడుదల చేద్దామనుకున్నా కానీ ఇప్పుడు ఓటిటిలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేయబోతున్నారు. ఓటిటిలో హాట్ స్టార్ లో విడుదలవుతోన్న ఈ చిత్ర సాటిలైట్ రైట్స్ ను స్టార్ మా కొనుగోలు చేసింది.

- Advertisement -

దృశ్యం 2 లో రాంబాబుగా తిరిగి రానున్నాడు వెంకటేష్. తన కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తిగా వెంకటేష్ కనిపిస్తాడు. మీనా వెంకటేష్ కు పెయిర్ గా నటిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All