Homeటాప్ స్టోరీస్లాక్‌డౌన్ వేళ యంగ్ డాక్ట‌ర్ పెద్ద మ‌న‌సు!

లాక్‌డౌన్ వేళ యంగ్ డాక్ట‌ర్ పెద్ద మ‌న‌సు!

లాక్‌డౌన్ వేళ యంగ్ డాక్ట‌ర్ పెద్ద మ‌న‌సు!
లాక్‌డౌన్ వేళ యంగ్ డాక్ట‌ర్ పెద్ద మ‌న‌సు!

లాక్‌డౌన్ కార‌ణంగా చాలా మంది త‌మ‌లో వున్న కొత్త వ్య‌క్తిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తున్నారు. సంఘం, స‌మాజం, త‌న చుట్టూ వున్న వారి ప‌ట్ల త‌మ‌కున్న బాధ్య‌త‌ని గుర్తెరిగి సేవ చేయ‌డానికి ముందుకొస్తున్నారు. త‌మ వ‌ల్ల ఎంత వ‌ర‌కు స‌హాయం చేయ‌గ‌ల‌మో అంత వ‌ర‌కు సాయం అందించ‌డానికి ముందుంటున్నారు. ప‌ది మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

తాజాగా ఈ లాక్‌డౌన్ వేళ త‌న వంతుగా సాయం అందించ‌డానికి ముందుకొ‌చ్చారు యంగ్ డాక్ట‌ర్ సాయిచంద్ర‌. ఎవ‌రికైనా ఆర్థోపెడిక్ స‌మ‌స్యలు ఎదురైతే త‌నని సంప్ర‌దించ‌మ‌ని, ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ కీళ్ల స‌మ‌స్య‌ల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు అందిస్తాన‌ని డాక్ట‌ర్ సాయి చంద్ర చెబుతున్నారు. ప్ర‌తీ రోజు రాత్రి 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు స‌ల‌హాలు, సూచ‌న‌ల కోసం మోకాళ్ల నొప్పులు, కీళ్ల సంబంధిత ఇబ్బందుల‌తో బాధ‌ప‌డుతున్న వారు ఫోన్ చేయ‌వ‌చ్చిన ఆయ‌న సూచించారు.

- Advertisement -

ఫోన్ చేయాల్సిన నెంబ‌ర్లు:
9573517107
9182576623

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All