Monday, August 15, 2022
Homeటాప్ స్టోరీస్హిట్ సినిమాకు సీక్వెల్

హిట్ సినిమాకు సీక్వెల్

Dr. Rajasekhar's Garuda vega sequel on cards సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన గరుడవేగ చిత్రం హిట్ అయి మళ్ళీ రాజశేఖర్ ని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది . కట్ చేస్తే ఆ హిట్ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు . దాదాపు పదేళ్ల తర్వాత రాజశేఖర్ కు హిట్ వచ్చింది గరుడవేగ చిత్రంతో దాంతో కెరీర్ ఇక లేదు అని అనుకుంటున్న సమయంలో వచ్చిన గరుడ వేగ సూపర్ హిట్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు .

- Advertisement -

 

ప్రస్తుతం రాజశేఖర్ కల్కి అనే చిత్రంలో నటిస్తున్నాడు . ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కల్కి చిత్రాన్ని మే నెలాఖరున లేదా జూన్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 80 నాటి కథతో తెరకెక్కుతోంది కల్కి చిత్రం . టీజర్ తో అంచనాలను పెంచిన కల్కి రాజశేఖర్ కు మరో హిట్ నిస్తుందని నమ్మకంగా ఉన్నాడు . కల్కి రిలీజ్ అయ్యాక గరుడ వేగ సీక్వెల్ పనులు ప్రారంభించనున్నారు .

English Title : Dr. Rajasekhar’s Garuda vega sequel on cards

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts