Homeటాప్ స్టోరీస్కల్కి అంచనాలను పెంచేస్తోంది

కల్కి అంచనాలను పెంచేస్తోంది

Dr. rajasekhar kalki teaser outసీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ” కల్కి ” . యువ దర్శకులు ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ని నిన్న విడుదల చేసారు . నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని ఈ టీజర్ ని రిలీజ్ చేసారు . కాగా ఆ ఫస్ట్ లుక్ టీజర్ కల్కి సినిమాపై అంచనాలను పెంచేదిగా ఉంది . చాలా గ్యాప్ తర్వాత రాజశేఖర్ గరుడవేగ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు కాగా ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తాజాగా కల్కి చిత్రం చేస్తున్నాడు .

ఇక రాజశేఖర్ అంటే పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు . దాంతో మరోసారి కల్కి చిత్రంలో పోలీస్ అధికారిగానే నటిస్తున్నాడు కాకపోతే ఈ సినిమా ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందడం లేదు . 1983 నేపథ్యంలో రూపొందుతోంది ఈ కల్కి . ఒకప్పుడు అగ్ర హీరోగా ఓ వెలుగు వెలిగిన రాజశేఖర్ మళ్ళీ సత్తా చాటాలని సన్నాహాలు చేస్తున్నాడు . మరి ఈ కల్కి ఏం చేస్తుందో చూడాలి .

- Advertisement -

English Title:  Dr. rajasekhar kalki teaser out

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All