Homeటాప్ స్టోరీస్దొరసాని ట్రైలర్ ఎట్లున్నదంటే !

దొరసాని ట్రైలర్ ఎట్లున్నదంటే !

Dorasani Trailer Talk
Dorasani Trailer Talk

కొద్దిసేపటి క్రితమే దొరసాని ట్రైలర్ రిలీజ్ చేసిండ్రు , ఈ ట్రైలర్ ఎట్లున్నదంటే ……… దొరసాని సైన్మా పైన ఇంట్రెస్ట్ కొట్టటట్లే కనబడుతాంది . దొరసాని గా శివాత్మిక నటించింది , బగ్గనే నటించింది దొరసానిగా అయితే దొరసానిని ప్రేమించిన కూలోడి కొడుకుగా ఆనంద్ దేవరకొండ నటించిండు . శివాత్మిక లెక్క ఆనంద్ దేవరకొండ మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయిండు మళ్లోసారి .

ఇంతకుముందే టీజర్ ల గూడా ఆనంద్ దేవరకొండ అంతగా ఇంప్రెస్ జేయలే ! ఇప్పుడు ట్రైలర్ ల కొద్దిగా బెటర్ అయ్యిండు అనిపిస్తాంది అంతే ! అయితే సినిమాల ఎట్ల జేసిండో తెల్వాలంటే జూలై 12 దాకా ఎదురుజూసుడు తప్పేటట్లు కనబడతాంది . మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కింది . విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈ దొరసాని సినిమాతో హీరోగా వస్తూంది . మరి ఏమైతదో ఈ సినిమా ….. హిట్టు కొడతడా ఆనంద్ దేవరకొండ సూడాలే !

YouTube video

 

View this post on Instagram

 

Witness the world of Dorasaani and Raju! Trailer streaming now. Link in bio.

A post shared by Anand Deverakonda (@ananddeverakonda) on

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All