Homeఎక్స్ క్లూసివ్బికినీ లో రేసింగ్ చేస్తూ షాక్ ఇచ్చిన దిశా

బికినీ లో రేసింగ్ చేస్తూ షాక్ ఇచ్చిన దిశా

Disha patani shares her new year bikini pic
Disha patani

న్యూ ఇయర్ రాబోతుంటే తన అభిమానులకు గిఫ్ట్ ఇవ్వాలని అనుకుందో ఏమో ! అందుకే తెగించి బికినీ ట్రీట్ ఇచ్చింది దిశా పటాని . గత నెలరోజులుగా బికినీ ట్రీట్ ఇస్తున్న హాట్ భామ దిశా పటాని , తాజాగా రేసింగ్ బైక్ లో దర్శనం ఇచ్చి కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది . టు పీస్ బికినిలో రెచ్చిపోయిన ఈ హాట్ భామ రేసింగ్ చేస్తూ నిజంగానే న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చింది దిశా పటాని .

తెలుగులో లోఫర్ చిత్రంలో నటించింది కానీ ఆ సినిమా ప్లాప్ కావడంతో పాపం ! ఈ భామని పట్టుంచుకునే వాళ్ళు లేకుండా పోయారు . అయినప్పటికీ బాలీవుడ్ లో బాగానే సత్తా చూపిస్తోంది . ఒకవైపు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ అంతకంటే ఎక్కువగా ఇలా స్కిన్ షో చేస్తూ సెగలు రేపుతూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతూ ఫేమస్ అవుతోంది దిశా పటాని .

- Advertisement -

English Title: Disha patani shares her new year bikini pic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All