
దిశా పటాని మరోసారి ఫాలోయర్స్ కు అదిరిపోయే కిక్ ఇచ్చింది. తన ఇన్స్టాలో 50 మిలియన్ ఫాలోవర్స్ అయినా సందర్భాంగా ఘాటైన పోజ్ ఇచ్చి యూత్ కు కిక్ ఇచ్చింది. లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన భామ దిశా పటాని.. లోఫర్ చిత్రం ఫ్లాప్ కావడంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు లేకుండాపోయాయి . అయితే బాలీవుడ్ లో మాత్రం బాగానే రాణిస్తోంది.
ప్రస్తుతం ఈ భామ లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ..హాట్ హాట్ ఇన్నర్ వేర్ లో మిసమిసలాడే అందాలు చూపిస్తూ సోషల్ఫా మీడియా లో ఫాలోయర్స్ ను పెంచుకుంటుంది. వారి కోసం నిత్యం హాట్ హాట్ ఫోజులతో , బికినీ షోస్ తో అబ్బా అనిపిస్తూ వస్తుంది. తాజాగా ఇన్స్టాలో 50 మిలియన్ ఫాలోవర్స్ అవ్వడం తో తన ఫాలోయర్స్ కోసం అద్భుతమైన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటోలో ఆమె ఎద అందాలు ఆరబోస్తూ కనిపించింది. ఈ ఫోటో షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగు హీరోయిన్లు సమంత, పూజా హెగ్డే, రష్మిక వంటి వారు 20 మిలియన్ల రేంజ్ లో ఉండగా బాలీవుడ్ భామలు మాత్రం ఆ విషయంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా 75 మిలియన్ ఫాలోవర్స్ దగ్గర ఉండగా శ్రద్ధా కపూర్ 70 మిలియన్, దీపిక పదుకోన్ – 65 మిలియన్, కత్రినా -63 మిలియన్, అలియా -62 మిలియన్, ఇప్పుడు దిషా పటాని -50 మిలియన్ ఫాలోవర్స్ క్లబ్ లో చేరింది.