
లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన భామ దిశా పటాని.. లోఫర్ చిత్రం ఫ్లాప్ కావడంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు లేకుండాపోయాయి . అయితే బాలీవుడ్ లో మాత్రం బాగానే రాణిస్తోంది. ప్రస్తుతం ఈ భామ లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ..హాట్ హాట్ ఇన్నర్ వేర్ లో మిసమిసలాడే అందాలు చూపిస్తూ ఫాలోయర్స్ ను పెంచుకుంటుంది.
వారి కోసం ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోజులతో , బికినీ షోస్ తో అబ్బా అనిపిస్తూ వస్తుంది. తాజాగా అద్దం ముందు సెల్ఫీ తీసుకుంటూ హాట్ పోజ్ ఇచ్చింది. ఈ పోజ్ లో అమ్మడి క్లివేజ్ అందాలు ఘాటుగా కనిపిస్తూ కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
- Advertisement -