Homeటాప్ స్టోరీస్నిరాశపరిచిన పందిపిల్ల

నిరాశపరిచిన పందిపిల్ల

disaster talk to ravibabu's ADHUGOరవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” అదుగో ” . పందిపిల్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం పై రవిబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . కనీసం ఇది రెండేళ్ళ కాలం పట్టింది ఈ సినిమా కంప్లీట్ చేయడానికి . పందిపిల్ల కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది . రవిబాబు దర్శకత్వం వహించిన చిత్రం కావడం , సురేష్ బాబు ఇందులో నిర్మాణ భాగస్వామి కావడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి అయితే ఈరోజు విడుదలైన సినిమాతో ఆ అంచనాలు అన్నీ గాలికి కొట్టుకుపోయాయి .

కాన్సెప్ట్ మాత్రమే బాగుంది తప్ప నెరేషన్ అస్సలు బాగోలేదు అలాగే ఆకట్టుకునే ఇతర అంశాలు ఏవి లేవు ఈ సినిమాలో దాంతో ఈ సినిమాని చూసే ప్రేక్షకులు లేకుండా పోయారు , ఇక వచ్చిన కొద్దిమంది కూడా తలపట్టుకు కూర్చున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు అదుగో ఎంతగా హింసించాడో ? విభిన్న కథా చిత్రాలను అందించే రవిబాబు కొంతకాలంగా వరుస పరాజయాలు అందుకుంటున్నాడు కాగా ఇప్పుడు అదుగో చిత్రంతో ఏకంగా డిజాస్టర్ ని అందుకున్నాడు .

- Advertisement -

English Title: disaster talk to ravibabu’s ADHUGO

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All