Homeటాప్ స్టోరీస్డైరెక్టర్ కు షాక్ ఇచ్చిన నితిన్

డైరెక్టర్ కు షాక్ ఇచ్చిన నితిన్

Director Ramesh varma shocked with Nithin tweetడైరెక్టర్ రమేష్ వర్మ కు షాక్ ఇచ్చాడు హీరో నితిన్ . ఈ హీరో ఇంకా ఓకే చెప్పకముందే నితిన్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించి అభాసుపాలయ్యాడు రమేష్ వర్మ . తాజాగా నితిన్ చేసిన ట్వీట్ తో రమేష్ వర్మ కు అవమానం జరిగింది . దాంతో తీవ్ర షాక్ కి లోనయ్యాడు రమేష్ వర్మ . రవితేజ తో వీరా అనే చిత్రాన్ని చేసిన దర్శకుడు రమేష్ వర్మ , అలాగే రైడ్ అనే సినిమా కూడా చేసాడు .

 

- Advertisement -

అయితే నితిన్ కూడా సినిమా వెంటనే ఒప్పుకున్నాడని ఆగస్టు లో సెట్స్ పైకి వెళ్లనుందని ప్రకటించాడు . కట్ చేస్తే నితిన్ అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపడేసాడు అంతేకాదు ……. కొత్త సినిమాల అప్డేట్ స్వయంగా నేనే వెల్లడిస్తాను అంటూ ట్వీట్ చేసాడు కూడా . అంటే నితిన్ తో ఫలానా సినిమా అంటూ వస్తున్న వార్తలన్నీ అబద్దమే నట కాకపోతే చంద్రశేఖర్ ఏలేటి తో చేసే సినిమా మాత్రమే వాస్తవం అన్నమాట .

English Title : Director Ramesh varma shocked with Nithin tweet

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All