Homeటాప్ స్టోరీస్దర్శకులు కోడిరామకృష్ణ మృతి

దర్శకులు కోడిరామకృష్ణ మృతి

Director Kodi ramakrishna diedసీనియర్ దర్శకులు కోడిరామకృష్ణ మృతి చెందారు . 100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ దాసరి నారాయణరావు శిష్యుడు అయితే అంతకు మించిన పేరు ప్రతిష్టలను పొందాడు దర్శకుడిగా . చిరంజీవి హీరోగా నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో దర్శకుడిగా సత్తా చాటిన కోడిరామకృష్ణ అప్రతిహతమైన విజయాలను అందుకున్నాడు . చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ , రాజశేఖర్ , మోహన్ బాబు , సుమన్ లతో పలు హిట్ చిత్రాలను అందించాడు .

 

- Advertisement -

పక్షవాతం తో ఇబ్బంది పడుతున్న కోడిరామకృష్ణ ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందించారు అయితే పరిస్థితి మరింతగా విషమించడంతో ఈరోజు కన్నుమూశారు కోడిరామకృష్ణ . సీనియర్ దర్శకులు కోడిరామకృష్ణ మృతి తో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి .

English Title : Director Kodi ramakrishna died

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All