Thursday, August 11, 2022
Homeఎక్స్ క్లూసివ్నన్ను తప్పించలేదు .... నేనే తప్పుకున్నాను

నన్ను తప్పించలేదు …. నేనే తప్పుకున్నాను

Director Bala responds on Arjun reddy issueవర్మ చిత్రం నుండి నన్ను తప్పించారని వార్తలు వస్తున్నాయని అయితే అది వాస్తవం కాదని , ఆ సినిమా నుండి నేనే తప్పుకున్నానని అంటున్నాడు దర్శకులు బాల. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళంలో ధృవ్ హీరోగా వర్మ పేరుతో రీమేక్ చేశారు. బాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వర్మ చిత్రం ఆశించిన స్థాయిలో లేదని సినిమా మొత్తాన్ని మళ్లీ రీ షూట్ చేయాలని అందుకు బాల కాకుండా మరో దర్శకుడితో చేయాలని అనుకున్నారు నిర్మాతలు.

- Advertisement -

 

దాంతో ప్రముఖ దర్శకులైన బాలకు అవమానం అంటూ పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. తన ఇమేజ్ కి డ్యామేజ్ జరుగుతుండటంతో ఎట్టకేలకు స్పందించిన బాల నన్ను తప్పించలేదు ….. నేనే తప్పుకున్నాను అంటూ నిర్మాతలతో చేసుకున్న ఒప్పందం ని మీడియాకు రిలీజ్ చేసాడు .

 

English Title: Director Bala responds on Arjun reddy issue

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts