
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. తన మొదటి భార్య అనిత అనారోగ్యం తో కన్నుమూయడం తో మరొకర్ని రెండో వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈమె గర్భం దాల్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ దిల్ రాజు మొదటి భార్య కూతురికి పెళ్ళై , ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి చేత తాతయ్య అని పిలిపించుకుంటున్న రాజు..ఇప్పుడు మరోసారి నాన్న అని పిలుపించుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇక సినిమాల విషయానికి వస్తే..శంకర్ – రామ్ చరణ్ కలయికలో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో 50 వ చిత్రం కావడం విశేషం. కీయ అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
- Advertisement -