Homeటాప్ స్టోరీస్బోల్డ్ సీన్స్ లో అందుకే చేసిందట

బోల్డ్ సీన్స్ లో అందుకే చేసిందట

కథ డిమాండ్ చేసింది కాబట్టే నేను బోల్డ్ సన్నివేశాల్లో నటించానని , అందులో తప్పేమి లేదంటోంది హిప్పీ ఫేమ్ దిగంగన సూర్య వన్శి . తాజాగా ఈ భామ హిప్పీ చిత్రంలో నటించింది . అయితే ఆ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ , శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి . అవన్నీ కూడా స్క్రిప్ట్ డిమాండ్ మేరకే పెట్టారు తప్ప కావాలని పెట్టలేదని అంటోంది దిగంగన సూర్యవన్శీ .

- Advertisement -

తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలనీ ఉందని , కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయని మహేష్ బాబు , అల్లు అర్జున్ అంటే చాలా చాలా ఇష్టమని బిస్కెట్ వేస్తోంది దిగంగన . హిందీ బిగ్ బాస్ 9 లో పార్టిసిపేట్ చేసి సంచలనం సృష్టించిన ఈ భామ చైల్డ్ ఆర్టిస్గ్ గా రాణిస్తూనే ఉంది . ఇక ఇప్పుడేమో బోల్డ్ మూవీ లో నటించి కుర్రాళ్లకు బాగా దగ్గరైంది . స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే బోల్డ్ గా నటించడంలో తప్పులేదని అంటోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All