Homeటాప్ స్టోరీస్తనకంటే పదేళ్ల చిన్నవాడ్ని పెళ్లి చేసుకుంటోంది

తనకంటే పదేళ్ల చిన్నవాడ్ని పెళ్లి చేసుకుంటోంది

did priyanka chopra engagement with nick jonasప్రియాంక చోప్రా వయసు 35 ఏళ్ళు కానీ ఆమె ప్రేమిస్తున్న ప్రియుడి వయసు 25 ఏళ్ళు మాత్రమే ! అతడ్ని పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతోంది బ్లాక్ బ్యూటీ ప్రియాంక చోప్రా . ఇంతకీ ప్రియాంక పెళ్లి చేసుకోబోయేది ఎవరినో తెలుసా ….. అమెరికాకు చెందిన నిక్ జోనస్ ని . నిక్ జోనస్ వయసు 25 ఏళ్ళు , అమెరికాకు చెందిన జోనస్ సింగర్ కం రైటర్ కూడా . అయితే ప్రియాంక చోప్రా హాలీవుడ్ బాట పట్టిన సమయంలో నిక్ జోనస్ తో కలిగిన పరిచయం ప్రేమగా మారింది .

నిక్ జోనస్ తో ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకుంటే ఒప్పుకునేది లేదని ప్రియాంక తల్లి మధు చోప్రా . కానీ ఆమె తల్లి మాటలు వినిపించుకున్న దాఖలాలు కనబడటం లేదు ఎందుకంటే తన ప్రియుడ్ని నేరుగా ముంబై లో దించేసింది . అంతేకాదు తన సన్నిహితులకు అతడ్ని పరిచయం చేసింది కూడా . దాంతో నిక్ జోనస్ – ప్రియాంక చోప్రా లకు ఎంగేజ్ మెంట్ అయ్యిందని పుకార్లు కూడా వస్తున్నాయి బాలీవుడ్ లో . అయితే ఇద్దరి మద్య వయసులో తేడా పదేళ్ళు దాంతో ఆశ్చర్యానికి గురౌతున్నారు . కానీ ప్రియాంక మాత్రం వీటిని గురించి అస్సలు పట్టించుకోవడం లేదు .

- Advertisement -

English Title : did priyanka chopra engagement with nick jonas

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All