Homeటాప్ స్టోరీస్అనుష్క, నవీన్ పోలిశెట్టి సినిమా ఆగిపోయిందా?

అనుష్క, నవీన్ పోలిశెట్టి సినిమా ఆగిపోయిందా?

అనుష్క, నవీన్ పోలిశెట్టి సినిమా ఆగిపోయిందా?
అనుష్క, నవీన్ పోలిశెట్టి సినిమా ఆగిపోయిందా?

జాతిరత్నాలు సినిమాతో స్టార్ పాపులారిటీ దక్కించుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ హీరో స్టార్ నటి అనుష్క శెట్టితో రొమాన్స్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పెయిర్ గా ఒక రొమాంటిక్ డ్రామా రాబోతోందని తెలిసింది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసింది.

ఇది జరిగి చాలా నెలలు అవుతున్నా ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదు, కచ్చితంగా ఉంటుంది కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అని అంటున్నారు.

- Advertisement -

అనుష్క శెట్టి ఇంకా సినిమాలను చేయడానికి ముందుకు రావట్లేదట. అందుకోసమే ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతోంది. నవీన్ పోలిశెట్టి మరోవైపు తన నెక్స్ట్ సినిమాను ఇంకా అనౌన్స్ చేయలేదు. లేట్ అయినా కూడా చాలా జాగ్రత్తగా తన సినిమాలను ఎంచుకుంటున్నాడు ఈ హీరో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All