
టిక్ టాక్ తో పాపులర్ అయిన వారు చాలామంది ఉన్నారు. వారిలో దీపికా పిల్లి ఒకరు. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యి ఢీ షోలో టీం లీడర్ గా ఛాన్స్ అందుకుంది అమ్మడు. అవకాశం వచ్చిందే అదునుగా దీపిక పిల్లి అదరగొట్టేస్తుంది. తన టాలెంట్ తో పాటుగా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియెన్స్ ను ఫిదా చేస్తుంది దీపిక పిల్లి. ఢీ లో ఆదికి జోడీగా పంచులేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.
షోలో ఎంటర్టైన్ చేయడమే కాకుండా హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది దీపిక పిల్లి. బుల్లి నిక్కర్లతో దీపికా పిల్లి గ్లామర్ షో చేస్తుంది. దీపిక పిల్లి స్కిన్ చూసిన ఆడియెన్స్ ఆమె ఖచ్చితంగా హీరోయిన్ మెటీరియల్ అని కామెంట్స్ చేస్తున్నారు. దీపిక కూడా స్మాల్ స్క్రీన్ పై తనకు వచ్చిన ఈ క్రేజ్ ను సిల్వర్ స్క్రీన్ పై అవకాశాల కోసం వాడుకోవాలని చూస్తుంది.
తప్పకుండా దీపికకి ఓ మంచి సినిమా పడే అవకాశం ఉందని చెప్పొచ్చు. అమ్మడు గ్లామర్ షో విషయంలో కూడా మొహమాట పడే టైప్ కాదు కాబట్టి దీపిక పిల్లికి మంచి అవకాశమే వచ్చే ఛాన్స్ ఉంది.