
గతంలో హీరోయిన్ ఛార్మి ని పెళ్లి చేసుకోనున్నాడు అని పుకార్లు షికారు చేసాయి కానీ మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అనే రొటీన్ డైలాగ్ ని ఇద్దరు కూడా వాడారు . ఇక దేవి చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం హాయిగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను , ఎంజాయ్ చేయాలంటే పెళ్లి మాత్రమే చేసుకోవాలా ? అంటూ ఎదురు ప్రశ్న కూడా వేస్తున్నాడు . అంతేలే……. చిలక్కొట్టుడు కొడుతున్నాడుగా ఇంకా పెళ్లి ఎందుకు ?
- Advertisement -