Homeటాప్ స్టోరీస్దేవదాస్ కనకాల మృతి 

దేవదాస్ కనకాల మృతి 

Devadas Kanakala Passed Away
Devadas Kanakala Passed Away

దేవదాస్ కనకాల మృతి

నటుడు రాజీవ్ కనకాల తండ్రి సీనియర్ నటుడు దేవదాస్ కనకాల (74) ఈరోజు చనిపోయారు . కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవదాస్ కనకాల తీవ్ర అనారోగ్యంతో ఈరోజు పరమ పదించారు. గత సంవత్సరం దేవదాస్ కనకాల భార్య లక్ష్మీదేవి మరణించగా ఇప్పుడు దేవదాస్ కనకాల మరణించాడు .

- Advertisement -

1945 జూలై 30 న యానాం లో జన్మించారు , కనకాల స్వగ్రామం యానాం సమీపంలోని కనకాల పేట . దేవదాస్ కనకాల తండ్రి ఎం ఎల్ ఏ అయినప్పటికీ దేవదాస్ ఇంట్లో నుండి బయటకు వచ్చి నటన మీద మక్కువతో పలు చిత్రాల్లో నటించాడు . అలాగే పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో పనిచేసాడు . రజనీకాంత్ , చిరంజీవి , రాజేంద్ర ప్రసాద్ లకు నటనలో శిక్షణ ఇచ్చినా గురువు కూడా దేవదాస్ కనకాల కావడం విశేషం . రాజీవ్ కనకాల కొడుకు కాగా సుమ కోడలు అన్న విషయం తెలిసిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All