Homeటాప్ స్టోరీస్బాహుబలి నిర్మాతలు ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తారా

బాహుబలి నిర్మాతలు ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తారా

deva katta re entry with arka mediaబాహుబలి లాంటి సంచలనాత్మక చిత్రాలను నిర్మించిన వాళ్ళ దగ్గరకు వెళ్లి దర్శకులు దేవా కట్ట ఓ కథ వినిపించాడట ! అది వాళ్లకు నచ్చిందట కూడా కానీ ఇంకా అధికారికంగా మాత్రం ఆ ప్రాజెక్ట్ గురించి ప్రకటించలేదు త్వరలోనే ప్రకటన ఉండొచ్చు అని అంటున్నారు కానీ దేవా కట్ట ప్లాప్ లలో ఉన్న దర్శకుడు మరి బాహుబలి నిర్మాతలు ఈ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తారా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న .

వెన్నెల చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన దేవా కట్ట ప్రస్థానం చిత్రంతో అందరి ప్రశంసలతో పాటుగా అవార్డులను సైతం అందుకున్నాడు . ఆ సినిమా తర్వాత చేసిన సినిమాలేవీ అంతగా ఆడలేదు సరికదా డిజాస్టర్ లు అయ్యాయి దాంతో ఈ దర్శకుడు రేసులో లేకుండా పోయాడు అయితే బాహుబలి చిత్ర స్క్రిప్ట్ పనుల్లో దేవా సహకారం అందించాడు దాంతో ఆర్కా మీడియా తో అనుబంధం పెరిగింది . అందుకే దేవా కట్ట కు ఆర్కా మీడియా ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది . మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All