Homeన్యూస్దేశముదుర్స్ పోస్టర్ ని రిలీజ్ చేసిన దర్శకేంద్రుడు

దేశముదుర్స్ పోస్టర్ ని రిలీజ్ చేసిన దర్శకేంద్రుడు

deshamurs-movie-motion-posters-launched-by-k-raghavendra-rao“ దేశముదుర్స్ “ చిత్రం మోషన్ పోస్టర్ ని దర్శకేంద్రుడు కే . రాఘవేంద్రరావు విడుదల చేసారు . ఈ సందర్బంగా రాఘవేంద్ర రావు గారు మాట్లాడుతూ , మోషన్ పోస్టర్ చాలా ఇమ్ ప్రసివ్ గా ఉంది , పోసాని , పృథ్వి కాంబినేషన్ లో రూపొందిన ఈ కామెడీ కాంబో తప్పకుండా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది చెపుతూ , చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు .

నిర్మాత కుమార్ మాట్లాడుతూ , మా దేశముదుర్స్ చిత్రం వినోదాల విందుగా , జనాలని ఆకట్టుకుంటుంది అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసారు .

- Advertisement -

దర్శకుడు కన్మణి మాట్లడుతూ, మంచి కధతో , వినోదమే ప్రదానంగా , ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది . దర్శకేంద్రుడు కే .రాఘవేంద్ర రావు గారు ఈ దేశముడుర్స్ మోషన్ పోస్టర్ ఆవిస్కరించడం ఆనందం ఉంది అని అన్నారు .
ఈ కార్యక్రమానికి , దర్శకుడు కన్మణి, నిర్మాత కుమార్ తో పాటుగా అర్జున్ , గౌతం రాజు , భవాని ప్రసాద్ , అడుసుమిల్లి విజయ్ కుమార్ ,యాజమాన్య , రాంబాబు గోసాల పాల్గొన్నారు .

పోసాని కృష్ణ మురళీ, పృథ్వి ముఖ్య పాత్రలు పోషించిన, ఈ సినిమాలో అర్జున్ , గాయత్రీ , ఆలీ , శకలక శంకర్ , అశ్విని ….తదితరులు నటించారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All