Homeటాప్ స్టోరీస్డియర్ కామ్రేడ్ ప్లాప్ కావాలని కోరుకున్నారట

డియర్ కామ్రేడ్ ప్లాప్ కావాలని కోరుకున్నారట

Dear comrade
Dear comrade

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం ప్లాప్ కావాలని టాలీవుడ్ లో పలువురు కోరుకున్నారట . ఫిలిం నగర్ లో తాజాగా వినబడుతున్న గుసగుసలు ఇవి . ఎందుకంటే విజయ్ దేవరకొండ కు అనూహ్యమైన క్రేజ్ వచ్చి పడింది దాంతో విజయ్ కి వచ్చిన క్రేజ్ ని చూసి ఈర్ష్య పడుతున్నారట చాలామంది . సడెన్ గా ఇంతటి స్టార్ డం రావడం ఏంటి ? ఇంత క్రేజ్ ఏంటి ? అని చాలామంది షాక్ అవుతున్నారట .

అసలే విజయ్ దేవరకొండ కు క్రేజ్ వచ్చిందని అనుకుంటుంటే ఒక్క టాలీవుడ్ సరిపోనట్లుగా ఇప్పుడు ఏకంగా మొత్తం సౌత్ పైనే దృష్టి పెట్టాడు దాంతో డియర్ కామ్రేడ్ ప్లాప్ కావాలని కోరుకున్నారట చాలామంది . ఎక్కువ మంది కోరుకున్నారు కాబట్టి కావచ్చు లేదా మరో కారణమైన కావచ్చు కానీ డియర్ కామ్రేడ్ బ్లాక్ బస్టర్ మాత్రం కాలేదు . జస్ట్ హిట్ అవుతుందేమో ! కాకపోతే విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ అయితే సాధించడం ఖాయంగా కనిపిస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All