Homeటాప్ స్టోరీస్భారీ ఓపెనింగ్స్ సాధించిన డియర్ కామ్రేడ్

భారీ ఓపెనింగ్స్ సాధించిన డియర్ కామ్రేడ్

Dear Comrade
Dear Comrade

ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన డియర్ కామ్రేడ్ భారీ ఓపెనింగ్స్ ని సాధించింది . ఆల్రెడీ బుక్ మై షోలో అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి దాంతో ఈ వీకెండ్ మొత్తం ఫుల్ అయిపొయింది దాదాపుగా . అయితే అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్ లేదు కాబట్టి మిగతా చోట్ల ఈ సినిమాకు వచ్చే టాక్ ని బట్టి కలెక్షన్స్ రానున్నాయి .

అయితే ఇప్పటికే భారీ వసూళ్లు వస్తున్నాయి అడ్వాన్స్ కలెక్షన్స్ రూపంలో . విజయ్ దేవరకొండకున్న క్రేజ్ తో ఓపెనింగ్స్ అదిరిపోయాయి . అయితే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు దాంతో ఈ వీకెండ్ తర్వాత డియర్ కామ్రేడ్ పరిస్థితి ఏంటి ? అన్నది తేలనుంది . విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రాన్ని దక్షినాది లోని నాలుగు భాషల్లో విడుదల చేసారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All