Homeటాప్ స్టోరీస్డియర్ కామ్రేడ్ కు సీడెడ్ లో చుక్కలు

డియర్ కామ్రేడ్ కు సీడెడ్ లో చుక్కలు

Dear Comrade Collections
Dear Comrade Collections

సీడెడ్ లో డియర్ కామ్రేడ్ కు చుక్కలు కనిపిస్తున్నాయి . జూలై 26 న విడుదలైన ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది దాంతో బయ్యర్ పెట్టిన పెట్టుబడి వచ్చేలా కనిపించడం లేదు . ఇప్పటివరకు సీడెడ్ లో 2 కోట్లు కూడా రాబట్టలేక పోయింది అంటే కోటిన్నర నష్టం అన్నమాట ! ఇంకా డియర్ కామ్రేడ్ పరిస్థితి అద్వాన్నంగా లేదు కానీ మంచి వసూళ్లు రావడం లేదు కాబట్టి తప్పకుండా భారీ నష్టాలు రావడం ఖాయమని అంటున్నారు అక్కడి ట్రేడ్ విశ్లేషకులు .

విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో రాయలసీమ బయ్యర్ 3కోట్ల 60 లక్షలకు అమ్ముడుపోయింది . అయితే ఈ సొమ్ము తిరిగి వచ్చేలా కనిపించడం లేదు మరి రాయలసీమ లో . దాంతో బయ్యర్ నష్టపోయినట్లే అని అంటున్నారు . డియర్ కామ్రేడ్ కథ బాగున్నప్పటికీ సాగతీత ఎక్కువ కావడంతో ఈ పరిస్థితి వచ్చింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All