Homeటాప్ స్టోరీస్డియర్ కామ్రేడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

డియర్ కామ్రేడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

dear comrade first week collections
dear comrade first week collections

డియర్ కామ్రేడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ వారం రోజుల్లో 20 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది . అయితే ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లు లాభాల్లోకి రావాలంటే మరో ఏడు కోట్ల షేర్ రావాలి కానీ పరిస్థితి చూస్తుంటే అవి వచ్చేలా మాత్రం కనబడటం లేదు . మొదటి రోజు దూకుడు బాగానే ఉన్నప్పటికీ డివైడ్ టాక్ రావడంతో రెండో రోజు నుండే కలెక్షన్స్ పడిపోయాయి .

- Advertisement -

ఏరియాల వారీగా డియర్ కామ్రేడ్ వసూళ్లు :

తెలంగాణ – 6. 52 కోట్లు

సీడెడ్ – 1. 15 కోట్లు

ఈస్ట్ – 1. 20 కోట్లు

వెస్ట్ – 88 లక్షలు

కృష్ణా – 75 లక్షలు

గుంటూరు – 1. 01 కోట్లు

నెల్లూరు – 50 లక్షలు

ఉత్తరాంధ్ర – 1.60 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 3. 55 కోట్లు

ఓవర్ సీస్ – 3. 30 కోట్లు

మొత్తం – 20. 46 కోట్లు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All