Homeటాప్ స్టోరీస్బెడ్ రూంకి వస్తే ఛాన్స్ ఇస్తామన్నారట

బెడ్ రూంకి వస్తే ఛాన్స్ ఇస్తామన్నారట

Dangal beauty Fatima Sana shaikh open about Me tooబెడ్ రూంకు వస్తే తప్పకుండా హీరోయిన్ వేషం ఇస్తామని చాలామంది అడిగారట ! అయితే అలాంటి వాళ్ళను అందరినీ దాటుకొని హీరోయిన్ వేషాలు సంపాదించుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది దంగల్ బ్యూటీ ” ఫాతిమా సనా షేక్ ” . గతకొంత కాలంగా టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ , మోలీవుడ్ అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున హీరోయిన్లు స్పందించి మీటు గురించి తమకు జరిగిన అవమానాలను వెల్లడించారు .

 

- Advertisement -

అయితే ఆ సమయంలో ఈ భామ నోరు మెదపలేదు కానీ మీ టూ ఉద్యమం సైలెంట్ అయిపోయాక మాత్రం నేను కూడా బాధితురాలినే అని అంటోంది ఫాతిమా సనా షేక్ . నన్ను ఎవరైతే బెడ్ రూంకు రమ్మన్నారో వాళ్ళని వదిలేది లేదని తప్పకుండా వాళ్లకు తగిన గుణపాఠం చెబుతానని అంటోంది . దంగల్ బ్లాక్ బస్టర్ తర్వాత బోల్డ్ గా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా నెటిజన్ల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది ఫాతిమా సనా షేక్ .

English Title : Dangal beauty Fatima Sana shaikh open about Me too

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All