Homeటాప్ స్టోరీస్వెంకటేష్ ,నాగచైతన్య , రానా ల కాంబినేషన్

వెంకటేష్ ,నాగచైతన్య , రానా ల కాంబినేషన్

Daggubati Rana in Venky Mamaసీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా యంగ్ హీరో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన సినిమా ” ఎఫ్ 2 ” . సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదలైన ఎఫ్ 2 వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని 72 కోట్ల షేర్ ని సాధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . మల్టీస్టారర్ చిత్రాలకు కథ , కథనం సెట్ అయితే దాని రేంజ్ ఎలా ఉంటుందో ఎఫ్ 2 నిరూపించింది . కట్ చేస్తే మరో మల్టీస్టారర్ కు తెరలేపాడు వెంకటేష్ .

ఇప్పటికే కమల్ హాసన్ , మహేష్ బాబు , వరుణ్ తేజ్ , రానా లతో నటించగా తాజాగా మేనల్లుడు నాగచైతన్య తో కలిసి వెంకీ మామ అనే చిత్రంలో నటించనున్నాడు వెంకీ . అయితే ఈ చిత్రంలో వెంకటేష్ , నాగచైతన్య లతో పాటుగా రానా కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడట . బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది .

- Advertisement -

English Title: Daggubati Rana in Venky Mama

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All