Homeటాప్ స్టోరీస్డిసెంబర్ 20 న దబాంగ్ 3

డిసెంబర్ 20 న దబాంగ్ 3

సల్మాన్ ఖాన్ తాజాగా నటిస్తున్న దబాంగ్ 3 చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించాడు సల్లు భాయ్ . 2019 డిసెంబర్ 20 న దబాంగ్ 3 ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు . డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు . ఇక ఈ సిరీస్ లో కూడా సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది . ప్రస్తుతం దబాంగ్ 3 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది .

- Advertisement -

దాంతో డిసెంబర్ 20 న దబాంగ్ 3 ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు . దబాంగ్ సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలు కూడా సూపర్ హిట్స్ కావడంతో దబాంగ్ 3 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . అలాగే ఇంతకుముందు ప్రభుదేవా – సల్మాన్ ల కాంబినేషన్ లో వచ్చిన వాంటెడ్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది దాంతో దబాంగ్ 3 కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. సల్మాన్ ఖాన్ కూడా భారీ హిట్ కొట్టలేక పోయాడు ఇటీవల దాంతో చుల్ బుల్ పాండే పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All