Homeటాప్ స్టోరీస్హైదరాబాద్ లో నేటి నుంచి ఉచితంగా కరోనా టెస్టులు!

హైదరాబాద్ లో నేటి నుంచి ఉచితంగా కరోనా టెస్టులు!

హైదరాబాద్ లో నేటి నుంచి ఉచితంగా కరోనా టెస్టులు!
హైదరాబాద్ లో నేటి నుంచి ఉచితంగా కరోనా టెస్టులు!

హైదరాబాద్ లో కరానా మహమ్మారి విజృభిస్తోంది. లాక్ డౌన్ లో సడలింపులు విధించడంతో కరోనా విలయాన్ని సృష్టి స్తోంది. భయానకంగా మహా నగరాన్ని కరోనా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైరస్ కట్టడికి నివారణ చర్యలు చేపట్టింది.

నేటి (మంగళవారం) నుంచి ఉచితంగా కరోనా టెస్టులు మొదలు పెడుతున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో 50వేల మందికి ఉచితంగా కరోనా పరీక్షలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంభందించిన ఏర్పాట్లు చేసింది.
ఒక్కో కేంద్రం లో 150 మందికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఫీవర్, చెస్ట్, సరోజినీ, కింగ్ కోఠి ఆసుపత్రుల్లో కరోనా టెస్ట్ లు అందుబాటులోకి రానున్నాయి.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All