Homeటాప్ స్టోరీస్అసభ్యకరంగా వేలు చూపిస్తున్న నిహారిక

అసభ్యకరంగా వేలు చూపిస్తున్న నిహారిక

Controversy on Niharika's middle finger మెగా డాటర్ నిహారిక తాజాగా సూర్యకాంతం చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 29న సూర్యకాంతం చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.  నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ అయితే ఇచ్చింది కానీ ఇప్పటి వరకు సక్సెస్ అయితే కాలేకపోయింది. కానీ ఈ సినిమా విజయం కోసం నిహారిక బోల్డ్ గా వేలు చూపించి సంచలనం సృష్టించింది.

 

- Advertisement -

మిడిల్ ఫింగర్ ని సాధారణంగా హీరోలు పలు సన్నివేశాలలో , పలు చిత్రాల్లో చూపించారు. కానీ హీరోలకు భిన్నంగా నిహారిక మిడిల్ ఫింగర్ ని చూపించడం సంచలనంగా మారింది. సూర్యకాంతం చిత్రం  ఈనెల 29న విడుదలకు సిద్ధమైంది కానీ ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి. అసలే పోటీగా ఈనెల 29న పలు చిత్రాలు విడుదల అవుతున్నాయి . ఆ చిత్రాలతో పోటీపడి నిహారిక సూర్యకాంతం హిట్ అవుతుందా ? అంటే డౌటే మరి.

English Title : Controversy on Niharika’s middle finger

YouTube video

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All