Homeటాప్ స్టోరీస్ఆగిపోయిన అర్జున్ రెడ్డి

ఆగిపోయిన అర్జున్ రెడ్డి

Controversy on arjun reddy tamil remakeటాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన చిత్రం అర్జున్ రెడ్డి . అయితే ఆ చిత్రాన్ని అటు హిందీలో ఇటు తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు . హిందీలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండగా తమిళ్ లో మాత్రం బాల దర్శకత్వం వహించాడు . హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు . ఇక ఈ చిత్రానికి తమిళ్ లో వర్మ అనే టైటిల్ పెట్టారు .

 

- Advertisement -

అయితే సినిమా మొత్తం రష్ చూసుకున్నాక ఆశించిన స్థాయిలో సినిమా లేదని రిలీజ్ వాయిదా వేశారు . ఇక చాలా సన్నివేశాలను వేరే దర్శకుడితో మళ్ళీ రీ షూట్ చేయాలనీ డిసైడ్ అయ్యారట మేకర్స్ . దర్శకుడిగా బాల కు తిరుగులేని ఇమేజ్ ఉంది కానీ ఇది యువతరానికి నచ్చే సినిమా కానీ అలా చిత్రీకరించలేదని అందుకే బాల స్థానంలో మరొకర్ని తీసుకొని రీ షూట్ కి ప్లాన్ చేస్తున్నారట . ఇది ఖచ్చితంగా వివాదాన్ని రాజేయడం ఖాయంగా కనిపిస్తోంది .

English Title: Controversy on arjun reddy tamil remake

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All