Homeఎక్స్ క్లూసివ్హీరో నిఖిల్ ని మోసం చేశారు

హీరో నిఖిల్ ని మోసం చేశారు

Controversy on Nikhil's mudra హీరో నిఖిల్ నటించిన ముద్ర సినిమా రిలీజ్ ఫిబ్రవరిలో కానీ రేపే అంటే ఈనెల 25 న విడుదల అంటూ ఆన్ లైన్ లో పెట్టడమే కాకుండా ఏకంగా బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసారు . నిఖిల్ సినిమా అనగానే కుర్రకారు పోటీ పడి కొని టికెట్లు కూడా కొనుక్కున్నారు అయితే ఈ విషయం ఆలస్యంగా నిఖిల్ కు తెలియడంతో వెంటనే స్పందించాడు . హైదరాబాద్ లోని మల్కాజి గిరి థియేటర్ లో ఈ సినిమా బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.

అయితే ముద్ర అనే సినిమా రిలీజ్ అవుతోంది కానీ అది నిఖిల్ నటించిన సినిమా కాదు , అయితే ఎవరో నటించిన ముద్ర సినిమా రిలీజ్ అంటే ఎవరూ రారు కాబట్టి నిఖిల్ పేరుని అలాగే సేమ్ లోగోని వాడుకున్నారు . అయితే తమ లోగో ని , నిఖిల్ పేరుని వాడుకున్న వాళ్ళపై చర్యలకు దిగుతున్నారు ముద్ర నిర్మాతలు .

- Advertisement -

English Title: Controversy on Nikhil’s mudra

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All