Homeటాప్ స్టోరీస్ఎర్రోడి వీర గాధ అంటూ బాలయ్య పై సెటైర్

ఎర్రోడి వీర గాధ అంటూ బాలయ్య పై సెటైర్

Controcersy short film made by nagababu on balakrishnaమెగా బ్రదర్ నాగబాబు బాలయ్య మీద ఇంకా కోపంగానే ఉన్నాడు . ఇప్పటికే పలుమార్లు బాలయ్య పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నాగబాబు తాజాగా ” ఎర్రోడి వీర గాధ ” అంటూ ఓ షార్ట్ ఫిలిం ని రిలీజ్ చేసాడు . ఈ షార్ట్ ఫిలిం కూడా ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైన రోజునే విడుదల చేయడం గమనార్హం . ఇక బాలయ్య పై ఈ షార్ట్ ఫిలిం లో వేసిన సెటైర్ ఏంటంటే ….. బాలయ్య క్యారెక్టర్ ని చితక్కొట్టుడు అది కూడా ఆడవాళ్ళ చేత .

ఆమధ్య ఓ ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న బాలయ్య ” అమ్మాయి కనబడితే ముద్దైనా పెట్టాలి లేదంటే కడుపైన చేయాలి ” అని కామెంట్ చేసాడు . అప్పట్లో అది పెద్ద వివాదానికి దారి తీసింది .దాంతో సారీ చెప్పాడు బాలయ్య . కట్ చేస్తే అదే కాన్సెప్ట్ తో షార్ట్ ఫిలిం తీసి ఎర్రోడి వీర గాధ అంటూ బాలయ్య పై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు నాగబాబు . ఇతడి ధోరణి చూస్తుంటే ఇప్పట్లో విమర్శలు ఆపేలా లేడు .

- Advertisement -

English Title: Controcersy short film made by nagababu on balakrishna

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All