Homeఎక్స్ క్లూసివ్ఆ హీరో పై కుట్ర చేశారట

ఆ హీరో పై కుట్ర చేశారట

Conspiracy on my son says hero Yash mother Pushpa
Yash

ఇటీవలే కేజీఎఫ్  చిత్రంతో యావత్ భారత్ లోనే చరిత్ర సృష్టించిన హీరో యష్ అయితే ఈ హీరో పై కొంతమంది సినీ పెద్దలు కావాలనే కుట్ర చేసారని సంచలన ఆరోపణలు చేస్తోంది యష్ తల్లి పుష్ప . యష్ హీరోగా వరుస విజయాలు సాధిస్తూ రేసులో దూసుకుపోతున్నాడు కన్నడ నాట ! ఒక డ్రైవర్ కొడుకైన యష్ అనూహ్యంగా స్టార్ కావడంతో కొంతమంది తట్టుకోలేక పోతున్నారట . అందుకే మాపై కుట్ర చేసారని అంటోంది యష్ తల్లి  పుష్ప .

అయితే యష్ తల్లి ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ ఎక్కువ భాగం తప్పు హీరో యష్ ది అనే చెప్పాలి అలాగే చెప్పింది కర్ణాటక హైకోర్టు . అసలు విషయం ఏంటంటే యష్ కుటుంబం బనశంకరి లో అద్దెకు ఉంటోంది గత ఎనిమిదేళ్లుగా . వీళ్ళు ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత రకరకాల పనులు ఆ ఇంట్లో చేయించారట 12 లక్షలకు పైగా డబ్బులు ఖర్చు పెట్టి . అయితే 2015 నుండి యజమాని కి కిరాయి చెల్లించడం లేదు దాంతో ఆ ఇంటి యజమాని కర్ణాటక హైకోర్టు ని ఆశ్రయించాడు . పూర్తి వివరాలు తెలుసుకున్న హైకోర్టు యష్ తల్లి పుష్ప ని చీవాట్లు పెట్టి రెండు నెలల్లో మొత్తం డబ్బులు 23 లక్షలు చెల్లించి ఇంటిని ఖాళీ చేయాలనీ ఆదేశించింది . అయితే ఇంటి యజమాని కోర్టు కెక్కడానికి కారణం ఇండస్ట్రీ లోని కొంతమంది పెద్దలు అంటూ వివాదాన్ని రాజేస్తోంది యష్ తల్లి .

- Advertisement -

English Title: Conspiracy on my son says hero Yash mother Pushpa

Conspiracy on my son says hero Yash mother Pushpa

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All