Homeఎక్స్ క్లూసివ్చరణ్ పై బోయపాటి కుట్ర చేశాడా

చరణ్ పై బోయపాటి కుట్ర చేశాడా

Conspiracy on charan ?
Boyapati Srinu and Ram Charan

దర్శకులు బోయపాటి శ్రీను అంటే నందమూరి కుటుంబానికి వీర విధేయుడు అన్న ముద్ర పడింది దాంతో  బోయపాటి శ్రీను పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వినయ విధేయ రామ. నిన్న విడుదలైన ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది దాంతో బోయపాటి చరణ్ పై కుట్ర చేశాడని సంచలన ఆరోపణలు వస్తున్నాయి.

రాంచరణ్ కెరీర్ లో డిజాస్టర్ లకు కొదవేం లేదు, అయితే రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ చేసిన చిత్రం వినయ విధేయ రామ . సరైన కథ , కథనం లేని ఈ సినిమా చరణ్ తో చేసి కావాలనే చరణ్ కు డిజాస్టర్ ఇచ్చాడని , ఇదంతా కుట్రలో భాగమని బోయపాటి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్. బోయపాటి శ్రీను బాలయ్య కు వీరాభిమాని కావడంతో మెగా హీరో ని తొక్కడానికి ఇలాంటి సినిమా చేశాడని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే బోయపాటి ని ఓ ఆట ఆడుకుంటున్నారు పాపం. కుట్ర సంగతి పక్కన పెడితే సినిమా ప్లాప్ అయ్యిందన్న కోపంలో బోయపాటి పై విరుచుకుపడుతున్నారు మెగా అభిమానులు.

- Advertisement -

English Title: Conspiracy on charan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All