Homeటాప్ స్టోరీస్ఆ రీమేక్ గురించి అన్నీ అవాస్తవాలేనట

ఆ రీమేక్ గురించి అన్నీ అవాస్తవాలేనట

Clarification regarding on telugu remake Vikram vedhaతమిళంలో 2017 లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన చిత్రం ” విక్రమ్ వేదా ”. మాధవన్ , విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన మల్టీస్టారర్ చిత్రాన్ని తెలుగులో బాలకృష్ణ , డాక్టర్ రాజశేఖర్ లు రీమేక్ చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి దాంతో అవి మరింతగా స్ప్రెడ్ అవ్వకముందే స్పందించాలని భావించిన వై నాట్ సంస్థ విక్రమ్ వేదా రీమేక్ హక్కులు తెలుగులో ఎవరికీ ఇవ్వలేదని స్పష్టం చేసాయి .

 

- Advertisement -

అంతేకాదు బాలకృష్ణ – రాజశేఖర్ లు నటించనున్నట్లు వస్తున్న వార్తలు కూడా అబద్దమని ప్రకటించారు . రీమేక్ రైట్స్ ఎవరికీ ఇవ్వలేదని ఒకవేళ ఎవరికైనా ఇస్తే తప్పకుండా ఆ వివరాలను తెలియజేస్తామని ఓ ప్రకటన జారీ చేసారు వై నాట్ సంస్థ ప్రతినిధులు . ఇలా ప్రకటన ఇచ్చారంటే చర్చలు జరుగుతున్నాయేమో !

English Title : Clarification regarding on telugu remake Vikram vedha

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All