Homeటాప్ స్టోరీస్ఫొటోస్టోరీ: బ‌ట‌న్‌తో బొంగ‌ర‌మాడేసిందిగా!

ఫొటోస్టోరీ: బ‌ట‌న్‌తో బొంగ‌ర‌మాడేసిందిగా!

ఫొటోస్టోరీ: బ‌ట‌న్‌తో బొంగ‌ర‌మాడేసిందిగా!
ఫొటోస్టోరీ: బ‌ట‌న్‌తో బొంగ‌ర‌మాడేసిందిగా!

సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్‌ని ఎలా ఎట్రాక్ట్ చేయాల‌నేది బాలీవుడ్ భామ‌ల‌కు తెలిసిన‌ట్టుగా మ‌రెవ‌రికీ తెలియ‌దేమో. వారి సోష‌ల్ మీడియా అకౌంట్స్ చూస్తే ఈ విష‌యం అర్థ‌మ‌వుతుంది. అవ‌కాశాలు లేక‌పోయినా నిత్యం లైమ్ లైట‌ట్‌లో వుంటూ ఇంట‌ర్నెట్‌ని హీటెక్కించ‌డంలో బాలీవుడ్ తార‌ల్ని మించిన వాళ్లు లేరంటే అది అతిశ‌యోక్తి కాదేమో. వ‌రుస గ్లామ‌ర్ ఫొటో షూట్‌ల‌తో సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ని కూడా అల్ల‌ల్లాడిస్తున్నారు.

సినిమాకు మించి క్రేజ్‌ని సొంతం చేసుకుంటూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నారు. `చిరుత` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైన బీహార్ చిన్న‌ది నేహాశ‌ర్మ ప్ర‌స్తుంతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆమె ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్ ఎనిమిది మిలియ‌న్‌ల పైమాటే. సినిమాల్లో త‌క్కువ‌గా క‌నిపిస్తున్నా వ‌రుస ఫొటో షూట్‌ల‌తో సోష‌ల్ మీడియాని హీటెక్కించేస్తోంది. తాజాగా నేహాశ‌ర్మ సోష‌ల్ మీడియాలో పెట్టిన ఓ ఫొటో వైర‌ల్‌గా మారి ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -

వైట‌ట్ ష‌ర్ట్‌ని ధ‌రించిన నేహా శ‌ర్మ ఎద భాగంలో ఓ బ‌ట‌న్‌ని తొల‌గించి అందాల విందు చేస్తోంది. ఈ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ త‌ర‌హా ఫొటోల‌తో సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అవుతున్ననేహాని చూసిన వాళ్లంతా `సొగ‌సు చూడ‌త‌ర‌మా..` అంటూ పాట‌లు పాడుకుంటున్నారు. ఈ క్రేజ్ కార‌ణంగానే నేహా బాలీవుడ్‌తో పాటు పంజాబీ చిత్రాల్లో అవ‌కాశాల్ని ద‌క్కించుకుంటోంది. ఆమె న‌టిస్తున్న తాజా చిత్రం `తానాజీ`. అజ‌య్‌దేవ్‌గ‌న్ న‌టిస్తూ నిర్మిస్తున్నారు. జ‌న‌వ‌రి 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

 

View this post on Instagram

 

?

A post shared by Neha Sharma ? (@nehasharmaofficial) on

Credit: Instagram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All