Homeటాప్ స్టోరీస్చిరంజీవి టైటిల్ ని కొట్టేసిన నాని

చిరంజీవి టైటిల్ ని కొట్టేసిన నాని

Chiranjeevi title stolen by naniమెగాస్టార్ చిరంజీవి టైటిల్ ని కొట్టేసాడు న్యాచురల్ స్టార్ నాని . 1991 లో రిలీజ్ అయి ప్రభంజనం సృష్టించిన చిత్రం గ్యాంగ్ లీడర్ . తెలుగు చలన చిత్ర చరిత్ర లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన చిత్రం గ్యాంగ్ లీడర్ . కాగా ఇన్నాళ్ల తర్వాత అదే టైటిల్ తో ఓ సినిమా వస్తోంది . నాని హీరోగా మైత్రి మూవీ మేకర్స్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ని పెట్టారు .

 

- Advertisement -

ఈరోజు నాని పుట్టినరోజు కావడంతో నాని ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తడానికి ఈ ప్రకటన చేసారు . నానికి గత కొంతకాలంగా కలిసి రావడం లేదు చేస్తున్న సినిమాలు ప్లాప్ అవుతుండటంతో జెర్సీ పై అలాగే ఈ గ్యాంగ్ లీడర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నాని .

English Title: Chiranjeevi title stolen by nani

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All