Homeటాప్ స్టోరీస్చిరంజీవి చిన్నల్లుడు సినిమా టైటిల్ ఇదే

చిరంజీవి చిన్నల్లుడు సినిమా టైటిల్ ఇదే

chiranjeevi son in law kalyan dev gets chirus titleమెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా హీరో అయిన విషయం తెలిసిందే . సాయి కొర్రపాటి ఈ చిత్రానికి నిర్మాత కాగా ఈరోజు ఆ సినిమా టైటిల్ ఏంటో రివీల్ చేసారు ఇంతకీ చిరు చిన్నల్లుడు సినిమా టైటిల్ ఏంటో తెలుసా …… ” విజేత ”. అవును విజేత అని ఫిక్స్ చేసారు . 1985 లో రిలీజ్ అయిన చిత్రం విజేత . మెగాస్టార్ చిరంజీవి కి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టిన చిత్రం ఈ విజేత . చక్కని కుటుంబ కథా చిత్రంగా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది విజేత .

కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత ఆ సినిమా టైటిల్ ని తన అల్లుడు సినిమాకు పెట్టడం తో చిరంజీవి కూడా చాలా సంతోషించడం ఖాయం అలాగే మెగా ఫ్యాన్స్ కు కూడా ఈ టైటిల్ కిక్ ఇవ్వడం ఖాయం . కళ్యాణ్ దేవ్ కు హీరోగా సత్తా చాటాలని కోరికగా ఉంది దాంతో దర్శక నిర్మాతలు ముందుకు వచ్చారు బాగుంది కానీ కళ్యాణ్ హీరోగా సక్సెస్ కావాలంటే మెగా అండ ఉంటే మాత్రమే సరిపోదు , ప్రేక్షకులను మెప్పించాలి . మరి కళ్యాణ్ ప్రేక్షకులను మెప్పిస్తాడా ? లేదా అన్నది కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All