Wednesday, October 5, 2022
Homeటాప్ స్టోరీస్17 ఏళ్ళు పూర్తిచేసుకున్న చిరంజీవి ఇంద్ర

17 ఏళ్ళు పూర్తిచేసుకున్న చిరంజీవి ఇంద్ర

Indhra
Indhra

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర చిత్రం దిగ్విజయంగా 17 ఏళ్ళు పూర్తిచేసుకుంది నేటికీ , దాంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వైజయంతి మూవీస్ సంస్థ ట్వీట్ చేసింది . 2002 జూలై 24 న విడుదలైన ఇంద్ర చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు . దాంతో రికార్డుల మోత మోగింది .

- Advertisement -

రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కత్తి పట్టడమే కాదు గుక్కెడు మంచి నీళ్ల కోసం కష్టపడే ప్రజల కోసం జలయజ్ఞం తలపెట్టిన నాయకుడి కథ గా తెరకెక్కడంతో నీరాజనాలు పలికారు . ఫ్యాక్షన్ రాజకీయాలకు భిన్నంగా సాగిన ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది . బి . గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన సోనాలి బెంద్రే , ఆర్తి అగర్వాల్ నటించారు .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts